newsreviews9 newsreviews9 Author
Title: మే 6న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో?
Author: newsreviews9
Rating 5 of 5 Des:
  మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రా...
 
మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆడియోను మే 6న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మే 20న బ్రహ్మోత్సవం విడుదల కానుంది.

About Author

Advertisement

Post a Comment

 
Top